కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోంది.పులివెందులలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సతీష్‌ రెడ్డి ఇవాళ సమావేశమవుతున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని […]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసగా సంచలన నిర్ణయాలు ఏపీ సర్కార్ ఈనెల 25 వ తేదీన 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఉగాది రోజున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.ఇక ఇదిలా ఉంటె, ఏపీ ప్రభుత్వం పేదల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకుంది.అర్హులైన […]

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కలిశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరానన్నారు. ప్రత్యేకహోదా,ఆర్థికలోటు,పోలవరం,వెనుకబడిన జిల్లాలకు నిధులు రామాయపట్నం పోర్టుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాన్నారు. పోలవరం పనుల వేగం పెంచేందుకు రివాల్వింగ్‌ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని సడలించాలని కోరానన్నారు. అలాగే మౌలిక వసతులకు గ్రాంట్లు ఇవ్వాలని, ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు […]

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ముస్లిం ప్రతినిధులు. ఎన్‌పిఆర్‌ పై తమ ఆందోళన వ్యక్తం చేసిన ముస్లిం ప్రతినిధులు.

నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నెలఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలన్నారు.ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు.పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు.డబ్బు,మద్యం పంపినట్లు రుజువు అయితే  ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు,మూడేళ్ల జైలు శిక్ష […]

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో కేసు నమోదయ్యిందని గుర్తు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో వైరస్‌ బాగా విస్తరిస్తోందని […]

త్వరలో కాపు నేస్తం పథకం ప్రారంభిస్తున్నారు . ఈ పథకం ద్వారా కాపు, తెలగ ,ఒంటరి, బలిజ ,మహిళలలు కు ఏటా రూ 15 వేలు ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇలా ఐదేళ్లలో 75 వేలు ఇవ్వాలి అని నిర్ణయించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 1101 కోట్లను కేటాయించింది

ఏపీ సర్కార్‌ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్‌ అందజేసే విషయంలోరికార్డు సృష్టించింది.ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకూ 47 లక్షల మందికి ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేశారు. దీంతో 80 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయిందంటున్నారు అధికారులు.గ్రామ వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశించారు.మారుమూల ప్రాంతాల్లో కూడా రెండు రోజుల్లో […]

ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు.తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన ఆయన క్యాంప్ ఆఫీసులో జగన్‌ ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిరళ్ నత్వానీ కూడా ఉన్నారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశాలపై సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ చర్చించనున్నట్టు చెబుతున్నారు.ఇక అంతకు ముందు గన్నవరం […]

March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031