సీఎం వైఎస్ జగన్, తన కడప జిల్లా పర్యటనలో భాగంగా, మూడో రోజున సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే గడపనున్నారు. గత రాత్రే ఇంటికి చేరుకున్న ఆయన, తనను కలిసేందుకు వచ్చిన స్థానిక నేతలను పలకరించారు. మరికాసేపట్లో ఆయన పట్టణంలోని సీఎస్ఐ చర్చికి వెళ్లి, అక్కడ జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబీకులంతా హాజరవుతారు. ఆపై పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్తయిన భవనాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Next Post
రాయచోటిపై సీఎం...
Wed Dec 25 , 2019
Post Views: 538 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కృష్ణా, గోదావరి జలాలతో వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని కడప జిల్లా రాయచోటి, చిత్తూరు జిల్లాకు తరలిస్తామని సీఎం తెలిపారు. కనీసం సాగు,తాగు నీరు కూడా అందుబాటులో లేని రాయచోటి ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి […]

You May Like
-
12 months ago
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయాలు
-
8 months ago
వన్ మోర్ స్టెప్…టెస్టుల విషయంలో ఏపీ సర్కార్
-
1 year ago
15-18 మధ్య జరిగిపోవాలి…సీఎం
-
12 months ago
చంద్రబాబు పై తీవ్ర విమర్శలు
-
1 year ago
సీఎం జగన్తో సీఐఐ డైరెక్టర్ జనరల్ భేటీ