వైసీపీ రాజ్యసభ సభ్యుల వీరే

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికను సీఎం జగన్ ఖరారు చేశారు.వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు.అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ఖరారు చేశామని ఉమ్మారెడ్డి తెలిపారు.బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు.అంబానీ అడిగిన విధంగా నత్వానికి స్థానం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

Mon Mar 16 , 2020
Post Views: 117 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరిభేటీలో ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా […]
APGOVERNAR
May 2020
M T W T F S S
« Mar    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031