మహానాడు కాదు.. మాయనాడు

చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీఎం జగన్ కి అమిత్ షా ఫోన్

Fri May 29 , 2020
Post Views: 261 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీ సీఎం జగన్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేశారు. లాక్ డౌన్ ఎల్లుండితో ముగుస్తుండటం కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న దానిపై అన్ని రాష్ట్రాల సీఎం అభిప్రాయం తీసుకుంటున్నారు కేంద్ర హోం మంత్రి […]
December 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031