ఏపీ సర్కార్ సంచలన నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసగా సంచలన నిర్ణయాలు ఏపీ సర్కార్ ఈనెల 25 వ తేదీన 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఉగాది రోజున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.ఇక ఇదిలా ఉంటె, ఏపీ ప్రభుత్వం పేదల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకుంది.అర్హులైన పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఆ ఇళ్లను నిర్మించాలని, పావలా వడ్డీకే రుణాలు అందించి ఇల్లు కట్టివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ 30 లక్షల ఇళ్లను 2024లోగా కట్టాలని ప్లాన్ చేస్తున్నారు.దీనికోసం ఇప్పటికే ఇంటి ప్లాన్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.ప్రతి ఇంట్లో కిచెన్, బాత్ రూమ్, బెడ్ రూమ్, వరండా, టాయిలెట్ ఉండాలని, అదే విధంగా మొక్కలు పెంచుకునేందుకు స్థలం ఉండేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచిందింది.4500 మంది ఇంజనీర్లు, 45వేలమంది గ్రామా వాలంటీర్లు ఈ ఇళ్ల నిర్మాణంలో పనిచేయబోతున్నారని సమాచారం.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చంద్రబాబు పై తీవ్ర విమర్శలు

Sat Mar 7 , 2020
Post Views: 77 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
vijaysaireddy
May 2020
M T W T F S S
« Mar    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031