ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరిభేటీలో ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం.వీరి సమావేశం ముగిసిన అనంతరం భేటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పొట్టి శ్రీరాములు నివాళులు అర్పించిన వైఎస్.జగన్.

Mon Mar 16 , 2020
Post Views: 58 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్.
JAGAN-AA
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930