మరణాల్లో చైనాను దాటేసిన భారత్..

దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు.అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రస్తుతం 89,987 మంది చికిత్స పొందుతుండగా 71,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.అటు వైరస్ కారణంగా 4706 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రపంచదేశాల్లో భారత్ టాప్ 9 ప్లేస్ లో ఉంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మహానాడు కాదు.. మాయనాడు

Fri May 29 , 2020
Post Views: 47 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ […]
JAGAN-AA
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031