గుడ్ న్యూస్ చెప్పిన జగన్…

ఏపీలో కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే.  కరోనా వైరస్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు.  నాలుగో దశ లాక్ డౌన్ సమయంలో సడలింపులు ఇస్తున్నారు.  ఇప్పుడిప్పుడే అన్ని దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.  అయితే, అన్ని మతపరమైన దేవాలయాలు మాత్రం ఈనెల 31 వరకు మూసే ఉంచుతున్నారు.  దీంతో చిన్న చిన్న దేవాలయాల్లోని అర్చకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  

ఇది గ్రహించిన ఏపి ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.  దేవాలయాల్లో పనిచేస్తున్న 31,017 మంది అర్చకులకు రూ.5వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది.  అర్చకులతో పాటు 7వేలమంది ఇమాంలు, మౌజంలు, 29,841 మంది పాస్టర్ల ఖాతాల్లోకి కూడా రూ.5వేలు జామకాబోతున్నాయి. దీని కోసం ఏపి ప్రభుత్వం రూ. 33.93 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

Fri May 22 , 2020
Post Views: 16 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు. వెనకపక్కన మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు.. కార్డు ఉద్దేశం, వైద్య సాయం వివరాలను ముద్రించారు. […]
JAGAN
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930