ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేని నేతలు కొందరు, అధిష్టాన వైఖరి నచ్చని వారు కొందరు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.కాగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్దమైనట్లు సమాచారం పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివరావు ,రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వదిలి,అధికార వైసీపీ పార్టీ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం.ఈమేరకు వారు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలుసుకొని పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం..
Next Post
రైతులకు ఉచితంగా బోర్లు..సీఎం జగన్
Tue May 26 , 2020
Post Views: 266 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ […]

You May Like
-
11 months ago
తెలంగాణ సీఎంకు జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
-
6 months ago
‘బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీకి లేదు’
-
7 months ago
వైశ్యులకిచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్…
-
7 months ago
రైతులకు మేలు జరగాలి…
-
6 months ago
లక్ష దాటిన కరోనా కేసులు…
-
1 year ago
శరవేగంగా నవరత్నాలు అమలు…