జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతిలో ఈ సమావేశం జరగబోతోంది.

కీలక నిర్ణయాలను

  • స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై చర్చ జరగనుంది. సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దుపై కూడా చర్చించనున్నారు.
  • జగనన్న విద్యాకానుక పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, పుస్తకాలను అందించే అంశంపై చర్చించనున్నారు.
  • ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరగనుంది.
  • 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేయనున్నారు.
  • మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై కూడా చర్చ జరగనుంది.
  • ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరగనుంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తమిళనాట రాజకీయాల్లో సీఎం జగన్‌

Wed Feb 12 , 2020
Post Views: 118 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email వైఎస్ జగన్ ఓవైపు,ప్రశాంత్ కిషోర్ మరోవైపు, మధ్యలో హీరో విజయ్. తమిళనాడులో ఓ ఆసక్తికర పోస్టర్ సంచలనం రేపింది.రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. తమిళనాడులోని మదురైలో ఇప్పుడీ పోస్టర్లు వెలిశాయి.హీరో విజయ్ అభిమానులు కొందరు ఈ పోస్టర్లను పట్టణంలో అంటించారు.పోస్టర్‌లో ‘మేము ఆంధ్రాను రక్షించాము. మీరు తప్పక తమిళనాడు, దేశాన్ని […]
vijay jagan
May 2020
M T W T F S S
« Mar    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031