జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడు…

సీఎం జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వినుకొండలో ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసయోగ్యంకాని భూముల్ని పేదలకు కట్టబెడుతున్నారని, అధికారులు వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆనందబాబు ధ్వజమెత్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి...

Mon Jul 6 , 2020
Post Views: 32 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email రఘురామకృష్ణంరాజుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే… టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు […]
JAGAN
August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31