జగన్‌కు మరో లేఖ…

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని తెలిపారు. 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని, దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలన్నారు. చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని రఘురామకృష్ణరాజు చెప్పారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడు...

Mon Jul 6 , 2020
Post Views: 37 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email సీఎం జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వినుకొండలో ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసయోగ్యంకాని భూముల్ని పేదలకు […]
JAGAN
August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31