మార్కెటింగ్‌ బలోపేతం…

’రాష్ట్రంలో రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా గోదాములు నిర్మిస్తాం. వీటిల్లో రూ.350 కోట్లతో గ్రేడింగ్‌ యూనిట్లు, సార్టింగ్‌ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూములు ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ’రైతులు తమ పంటల వివరాలను ఆర్‌బీకేలకు ఇవ్వాలి. ఆ సమాచారం సెంట్రల్‌ సర్వర్‌కు చేర్చాలి. దేశవ్యాప్తంగా ఏయే పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉందనే సమాచారం, వ్యాపారుల వివరాలతో డేటా బేస్‌ రూపొందించాలి. ఈ సమాచారమంతా రైతులకు అర్థమయ్యేలా తెలుగులో ఉంచాలి. డేటా ప్రకారం పంట ఉత్పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలి. రైతులు కనీస గిట్టుబాటు ధర కన్నా తక్కువకు అమ్ముకునే ఉంటే ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకోవాలి.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్...

Sun Jul 26 , 2020
Post Views: 84 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమ‌తులు ల‌భించాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 […]
https://jaijagan.in/
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30