ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అలాగే కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని.. ప్రతీ చోటా హోర్డింగ్స్ పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. లోకి తీసుకొచ్చింది. కరోనాపై అవగాహన కలిగేలా ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు, కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం దీని ద్వారా తెలుసుకోవచ్చు.
Next Post
మార్కెటింగ్ బలోపేతం...
Sun Jul 26 , 2020
Post Views: 314 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ’రాష్ట్రంలో రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా గోదాములు నిర్మిస్తాం. వీటిల్లో రూ.350 కోట్లతో గ్రేడింగ్ యూనిట్లు, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తాం. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూములు ఏర్పాటు చేస్తాం’ అని […]

You May Like
-
2 years ago
కక్ష సాధింపు కానేకాదు
-
8 months ago
రైతులకు మేలు జరగాలి…
-
1 year ago
test mp
-
1 year ago
మార్పు ప్రజలకే చూపుతాం…జగన్
-
10 months ago
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..!