జగన్‌కు కృతజ్ఞతలు…

పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని వైఎస్సార్‌సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అనేక మంది హామీలిస్తారు.. అధికారంలోకి రాగానే మర్చిపోతారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోపే అమలు చేశారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా అని సీఎం జగన్‌ను చూసి షాక్‌ అయ్యాం. ఏడాదిలోగా నవరత్నాలను అమలు చేసి సీఎం జగన్‌ గ్రేట్‌ అనిపించుకున్నారు. గత పదేళ్లుగా బడుగు, బలహీన వర్గాలు అనాథలుగా ఉన్నారు. వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలబడ్డారు’ అని తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్‌కు జనసేనాని సలహా...

Wed Jul 22 , 2020
Post Views: 77 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email యావత్ ప్రపంచం కరోనాతో వణికిపోతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తూనే సలహాలతో తెరమీదికి వచ్చారు. కరోనా యావత్ ప్రపంచానికి వచ్చిన ఉపద్రవమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దానికి ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వుండాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ […]
pawan jagan
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30