రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల’ ఆగ్రహం…

అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న పరిపాలనా వికేంద్రీకకరణ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు పన్నుతుండటమే కాక, పిల్లి శాపాలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కుళ్లు కుతంత్రాలతో వికేంద్రీకరణ బిల్లు చట్ట రూపంలోకి రాకుండా ఉండాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే. రాజ్యాంగబద్ధంగా గవర్నర్‌ ద్వారా చట్టంగా మారబోతున్న వికేంద్రీకరణ బిల్లును ఈ దశలోనూ అడ్డుకోవాలని చంద్రబాబు, ఆయన అనుయాయులు నానా తంటాలు పడుతున్నారు. 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్‌కు కృతజ్ఞతలు...

Wed Jul 22 , 2020
Post Views: 84 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని వైఎస్సార్‌సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అనేక మంది హామీలిస్తారు.. అధికారంలోకి రాగానే మర్చిపోతారు. కానీ […]
JAGAN
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30