సీఎం జగన్ కి అమిత్ షా ఫోన్

ఏపీ సీఎం జగన్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేశారు. లాక్ డౌన్ ఎల్లుండితో ముగుస్తుండటం కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న దానిపై అన్ని రాష్ట్రాల సీఎం అభిప్రాయం తీసుకుంటున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో జగన్ కి కాల్ చేసిన అమిత్ షా రాష్ట్రంలో పరిస్థితుల పై ఆరా తీశారు. రాష్ట్రంలో  పరిస్థితులు, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

"నేను విన్నాను.. నేను ఉన్నాను" అన్న నినాదంతో

Sat May 30 , 2020
Post Views: 48 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న నినాదంతో గతేడాది మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది అవుతోంది. మే 30న విజయవాడలోని ఇందిరా […]
JAGAN
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031