వైఎస్సార్‌ కాపు నేస్తం, జగనన్న చేదోడులకు సర్వం సిద్ధం..

‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్‌ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్‌ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

లక్ష చిన్న పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు

Fri May 22 , 2020
Post Views: 22 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్ష చిన్న పరిశ్రమలకు పెద్ద మేలు.. MSMEలకు నేడు రూ. 1,110 కోట్ల ReSTART ప్యాకేజీ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 827.5 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 904. 80 కోట్ల మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు.
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930