ఒకే రోజులో 8,392కొత్త కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులతో మరణ మృదంగం మోగిస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం,గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 8,392కొత్త కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.ఇక, ఒకేరోజు 230 మంది మరణించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది.మృతుల సంఖ్య 5,394కు చేరింది.ప్రస్తుతం 93,322 యాక్టివ్‌ కేసులు ఉండగా.91,819 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పులివెందుల‌ అభివృద్ధిపై సీఎం...

Fri Jun 12 , 2020
Post Views: 48 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (పాడా)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పులివెందుల మోడల్ టౌన్‌ను నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని అధికారులు వివరించారు. 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామని తెలిపారు. నగరంలో […]
jagan
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031