బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. […]

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- […]

చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని,ఇవాళ కాకపోతే రేపయినా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని,రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగోరోజు వైసీపీ మేధోమథనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై జగన్ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో […]

ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తరువాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా టీడీపీ శ్రేణుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆయనకు మొదటి రోజే షాక్‌ తగిలింది.హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబు పలుచోట్ల కారు దిగి మరీ జనాలను పలకరించారు. దీంతో బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ […]

 రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నాం. హై రిస్క్ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రయాణికులందరికీ పరీక్షలు చేస్తాం. త్వరలో విమానాలు […]

ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు. వెనకపక్కన మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు.. కార్డు ఉద్దేశం, వైద్య సాయం వివరాలను ముద్రించారు. కాగా.. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. ఆధార్ తో అనుసంధానమైన […]

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 45 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ […]

ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్.. ఇప్పుడు కొత్తగా వారి కోసం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఆంధ్రాగ్రీన్స్.కామ్‘ పేరిట ఉన్న ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ వెబ్‌సైట్‌ రైతులకు […]

చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ గా తయారయ్యారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.కరోనా వైరస్ పేరు చెప్పి స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేషకుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.నిర్ణయం తీసుకొనే ముందు ఏ అధికారుల నైనా సంప్రదించారా? అని సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబు తో చర్చించి ఎన్నికల వాయిదా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు.ఎన్నికల కమిషన్ […]

March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031