దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు.అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రస్తుతం 89,987 మంది […]

రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మరియు ప్రిన్సిపుల్ సెక్రటరీ ల తో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సమావేశం అవనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న పట్టణాల మున్సిపల్ కమీషనర్లతో కూడా క్యాబినెట్ సెక్రటరీ సమావేశం కానున్నారని చెబుతున్నారు. ఈ నెల 31 తో 4వ విడత “లాక్ డౌన్” ముగియనున్న నేపధ్యంలో,  “లాక్ డౌన్” పొడిగింపు పై చర్చ జరగచ్చని సమాచారం. అలాగే మరో సారి సీఎంలతో […]

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు,ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్‌ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేని నేతలు కొందరు, అధిష్టాన వైఖరి నచ్చని వారు కొందరు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.కాగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్దమైనట్లు సమాచారం పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివరావు ,రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ టీడీపీని వదిలి,అధికార […]

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే ‘జగనన్న విద్యా కానుక’ను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా ఇవ్వనుంది. ‘జగనన్న విద్యా కానుక పేరిట కిట్‌’ను ప్రతీ విద్యార్థికి పంపిణీ చేయబోతుంది . ఏపీలోని […]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మరోమారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.నదీజలాలే ప్రధాన అంశంగా ఇరు రాష్ట్రాల అధినేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చనే సమాచారం.నదుల అనుసంధాన సమస్యపై గతంలో మూడుసార్లు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. తాజా మీడియా సమావేశంలోనూ […]

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరిభేటీలో ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని […]

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికను సీఎం జగన్ ఖరారు చేశారు.వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు.అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ఖరారు చేశామని ఉమ్మారెడ్డి తెలిపారు.బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకటరమణను […]

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు.మొత్తమ్మీద ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఈనెల 21న జరగనున్న ఎంపీటీసీ జెడ్సీ ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, […]

 జగన్ సొంత జిల్లా కడపలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు.కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఐఎంఆర్ సంస్థ ప్రకటించింది.ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం జగన్ తో ఆ సంస్థ యాజమాన్యం చర్చలు జరిపింది.10 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నట్టు యాజమాన్యం తెలిపింది.   ప్రస్తుతం ఈ స్విస్ కంపెనీ ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్,భారత్‌ తో సహా అనేక దేశాల్లో ఐఎంఆర్ కంపెనీకి […]

June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930