ఒంగోలు రంగాభవన్ లో దళితులపై దాడులపై టీడీపీ ఆద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని హర్షకుమార్ విమర్శించారు. రాజమండ్రి, చీరాలలో జరిగిన ఘటనలు రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయని, చీరాలలో మృతి చెందిన కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని […]

కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని తగ్గించేందుకు రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీ వైరల్‌ డ్రగ్‌లను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.దీనితో తొలిదశలో హెటిరో కంపెనీ నుంచి దాదాపు 20 వేల డోసుల రెమ్‌డెసివిర్‌ మందును ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో […]

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి […]

యావత్ ప్రపంచం కరోనాతో వణికిపోతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తూనే సలహాలతో తెరమీదికి వచ్చారు. కరోనా యావత్ ప్రపంచానికి వచ్చిన ఉపద్రవమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దానికి ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వుండాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు జనసేనాని.‘‘ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు… మరి […]

పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని వైఎస్సార్‌సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అనేక మంది హామీలిస్తారు.. అధికారంలోకి రాగానే మర్చిపోతారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోపే అమలు చేశారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా అని సీఎం […]

అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న పరిపాలనా వికేంద్రీకకరణ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు పన్నుతుండటమే కాక, పిల్లి శాపాలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కుళ్లు కుతంత్రాలతో వికేంద్రీకరణ బిల్లు చట్ట రూపంలోకి రాకుండా ఉండాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన […]

బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్‌ […]

కరోనాను నివారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరాళంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాల నిర్ణయాలను, ఆదేశాలను రాజకీయపార్టీల నేతలు తుంగలో తొక్కేస్తున్నారు. బర్త్ డే పార్టీలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కరోనా నివారణ చర్యలను ఖాతరు చేయడం లేదు. కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు వేడుకలను అధికార పార్టీ నేతలే నిర్వహించడం గమనార్హం. అటు టీఆర్‌ఎస్ నేతలు, ఇటు వైసీపీ నేతలు ఘనంగా వేడుకలను నిర్వహిస్తూ.. […]

బీసీల అభ్యునతికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్‌ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 111 కొవిడ్‌ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా వ‌ర్క్ చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. జాబ్స్ కోసం దాదాపు 10 వేల మంది అప్లై చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొద‌టి విడ‌త‌లో వీరిని ఆరోగ్య శాఖ అధికారులు ఎంపిక చేశారు. వాలంటీర్లుగా సేవ‌లందించేందుకు ఆసక్తి ఉన్న వారు కొవిడ్‌ యాప్‌ ద్వారా లేదా covid-19info@ap.gov.in మెయిల్‌ ద్వారా […]

March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031