భారత్‌లో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులతో మరణ మృదంగం మోగిస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం,గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 8,392కొత్త కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.ఇక, ఒకేరోజు 230 మంది మరణించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం […]

ఏపీ సీఎం జగన్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేశారు. లాక్ డౌన్ ఎల్లుండితో ముగుస్తుండటం కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న దానిపై అన్ని రాష్ట్రాల సీఎం అభిప్రాయం తీసుకుంటున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో జగన్ కి కాల్ చేసిన అమిత్ షా రాష్ట్రంలో పరిస్థితుల పై ఆరా తీశారు. రాష్ట్రంలో […]

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రెండో రోజులో భాగంగా.. సీఎం జగన్ వ్యవసాయంపై […]

సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో మన ‘పాలన-మీ సూచన’ కార్యక్రమం ప్రారంభం. ఏడాది పాలన పై నేటి నుంచి 6రోజుల పాటు మేధోమదనం. గ్రామ సచివాలయాలు, పరిపాలన, సంక్షేమం పై లబ్ధిదారులు, నిపుణులతో క్యాంప్ కార్యాలయంలో మేధో మధన సదస్సు.

ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచిన వైసీపీ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడా విజయానికి ఏడాది నిండిన సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో సంబరాలకు తెరలేపింది.సరిగ్గా గతేడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రేపు మే 23 కావడంతో చారిత్రక విజయానికి ఏడాది అంటూ […]

రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్ష చిన్న పరిశ్రమలకు పెద్ద మేలు.. MSMEలకు నేడు రూ. 1,110 కోట్ల ReSTART ప్యాకేజీ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 827.5 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 904. 80 కోట్ల మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు.

‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్‌ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్‌ 10న రూ.10,000 […]

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోంది.పులివెందులలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సతీష్‌ రెడ్డి ఇవాళ సమావేశమవుతున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని […]

June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930