వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు కురిపించారు. సీఎం జగన్‌ను పొగుడుతూనే వైసీపీ ఎంపీలను సుతిమెత్తంగా ఏకి పారేశారు. వైసీపీ ఎంపీలు విమానంలో ఢిల్లీ వెళ్లి ఓం బిర్లాను కలవాలనుకోవడంపై కూడా రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ‘‘ప్రభుత్వ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ప్రభుత్వ విమానంలో ఢిల్లీలో […]

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేయడం తగదని పార్థసారథి మండిపడ్డారు. సీఎం జగన్‌ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారని పార్థసారథి చెప్పారు. 108, 104ను గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని […]

విశాఖపట్నంలో హైఎండ్‌ ఐటీ వర్శిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురవారం అమరావతిలోని తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో 2020-2023 పారిశ్రామిక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైఎండ్‌ ఐటీ వర్శిటీ వల్ల రాష్ట్రంలో ఐటీ రంగానికి గొప్ప మలుపు కానుందని ఆయన పేర్కొన్నారు. వర్శిటీలో కోర్సులు, బోధన అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.  కాలుష్యం వెదజల్లే పరిశ్రమల […]

 వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ విమర్శలు గుప్పించారు. టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయటం జగన్ ప్రభుత్వ రాక్షస విధానానికి నిదర్శనమని విమర్శించారు. ముందురోజు వైద్యులు అచ్చెన్నాయుడు రక్త విరేచనాలు, కడుపులో మంటతో బాధపడుతున్నట్లు లేఖ రాశారని, అనంతరం ప్రభుత్వ ఒత్తిడితో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్‌ చేయడం దారుణమని అంగర రామ్మోహన్‌ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ప్రాణానికి హాని […]

‘సంక్షేమం’ పేరిట ప్రజలకు డబ్బు పంపిణీ చేయాలి. ఈ పంపిణీ పేరిట గ్రామ వలంటీర్లు నిత్యం ఓటర్లకు టచ్‌లో ఉండాలి. ఆ వలంటీర్లు ప్రభుత్వ ప్రతినిధులుగా తక్కువగా… అధికార ‘పార్టీ కార్యకర్తల్లా’ ఎక్కువగా పని చేయాలి. అలా పని చేయాలంటే… వారికి తగిన ‘శిక్షణ’ ఇవ్వాలి. అలా శిక్షణ ఇచ్చేందుకు ఒక వ్యూహం కావాలి! అందుకు… ఒక వ్యూహకర్త అవసరం కదా! ఆ వ్యూహకర్త మరెవరో కాదు! ప్రశాంత్‌ కిశోర్‌ […]

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031