అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డిపై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు […]

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించదగిన రోజని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  అన్నారు. ఈ మేరకు బుధవారం తన ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకేరోజు  ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104,108 అంబులెన్స్‌ వాహనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్‌ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. గుంటూరు జీజీహెచ్‌లో కాన్సర్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ‘ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని, […]

రైతు ఉత్పత్తుల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనతాబజార్లు, ఈ-మార్కెటింగ్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రైతు ఉత్పత్తులను జనతా బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.రైతు బరోసా కేంద్రాల పరిధి, జనతా బజార్‌లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ‘జనతా బజార్లలో పాలు, రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పత్తులను […]

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీలోని ముగ్గురు సీనియర్‌ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక బాధ్యతలను అప్పగించారు.  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు జిల్లాల వారిగా బాధ్యతలను అప్పగిస్తునిర్ణయించారు.వైవీ సుబ్బారెడ్డికి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాలు, సజ్జల రామకృష్ణారెడ్డికి నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల బాధ్యతలు అప్పగించారు.విజయసాయిరెడ్డికి విజయనగరం, శ్రీకాకుళం, […]

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 201కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక 108, 104 వాహనాలను బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష జనాభాకు ఒక వాహనం మాత్రమే ఉండగా, ఇకనుంచి 50వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది. ఒకేసారి ఏకంగా 1,088 అంబులెన్స్‌లను (676వాహనాలు 104, 412 వాహనాలు108) సీఎం జగన్‌ ప్రారంభించారు. అత్యాధునిక […]

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031