తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మరోమారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.నదీజలాలే ప్రధాన అంశంగా ఇరు రాష్ట్రాల అధినేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చనే సమాచారం.నదుల అనుసంధాన సమస్యపై గతంలో మూడుసార్లు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. తాజా మీడియా సమావేశంలోనూ […]

ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు. వెనకపక్కన మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు.. కార్డు ఉద్దేశం, వైద్య సాయం వివరాలను ముద్రించారు. కాగా.. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. ఆధార్ తో అనుసంధానమైన […]

ఏపీలో కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే.  కరోనా వైరస్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు.  నాలుగో దశ లాక్ డౌన్ సమయంలో సడలింపులు ఇస్తున్నారు.  ఇప్పుడిప్పుడే అన్ని దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.  అయితే, అన్ని మతపరమైన దేవాలయాలు మాత్రం ఈనెల 31 వరకు మూసే ఉంచుతున్నారు.  దీంతో చిన్న చిన్న దేవాలయాల్లోని అర్చకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.   ఇది గ్రహించిన ఏపి ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.  దేవాలయాల్లో పనిచేస్తున్న 31,017 మంది […]

రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్ష చిన్న పరిశ్రమలకు పెద్ద మేలు.. MSMEలకు నేడు రూ. 1,110 కోట్ల ReSTART ప్యాకేజీ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 827.5 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 904. 80 కోట్ల మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు.

May 2020
M T W T F S S
« Mar   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031