ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్.. ఇప్పుడు కొత్తగా వారి కోసం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఆంధ్రాగ్రీన్స్.కామ్‘ పేరిట ఉన్న ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ వెబ్‌సైట్‌ రైతులకు […]

ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు బుధవారం లేఖ రాశారు. తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలను 90 శాతం నెరవేర్చడమే కాకుండా.. […]

May 2020
M T W T F S S
« Mar    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031