ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- […]

”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న నినాదంతో గతేడాది మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది అవుతోంది. మే 30న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య ప్రమాణ స్వీకారం చేసిన జగన్, నవ్యాంద్రప్రదేశ్‌ రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి […]

ఏపీ సీఎం జగన్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేశారు. లాక్ డౌన్ ఎల్లుండితో ముగుస్తుండటం కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న దానిపై అన్ని రాష్ట్రాల సీఎం అభిప్రాయం తీసుకుంటున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో జగన్ కి కాల్ చేసిన అమిత్ షా రాష్ట్రంలో పరిస్థితుల పై ఆరా తీశారు. రాష్ట్రంలో […]

చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు

దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు.అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రస్తుతం 89,987 మంది […]

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని,ఇవాళ కాకపోతే రేపయినా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని,రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగోరోజు వైసీపీ మేధోమథనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై జగన్ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో […]

రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మరియు ప్రిన్సిపుల్ సెక్రటరీ ల తో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సమావేశం అవనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న పట్టణాల మున్సిపల్ కమీషనర్లతో కూడా క్యాబినెట్ సెక్రటరీ సమావేశం కానున్నారని చెబుతున్నారు. ఈ నెల 31 తో 4వ విడత “లాక్ డౌన్” ముగియనున్న నేపధ్యంలో,  “లాక్ డౌన్” పొడిగింపు పై చర్చ జరగచ్చని సమాచారం. అలాగే మరో సారి సీఎంలతో […]

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు,ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్‌ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ […]

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రెండో రోజులో భాగంగా.. సీఎం జగన్ వ్యవసాయంపై […]

May 2020
M T W T F S S
« Mar   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031