చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ గా తయారయ్యారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.కరోనా వైరస్ పేరు చెప్పి స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేషకుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.నిర్ణయం తీసుకొనే ముందు ఏ అధికారుల నైనా సంప్రదించారా? అని సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబు తో చర్చించి ఎన్నికల వాయిదా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు.ఎన్నికల కమిషన్ […]

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరిభేటీలో ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని […]

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికను సీఎం జగన్ ఖరారు చేశారు.వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు.అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ఖరారు చేశామని ఉమ్మారెడ్డి తెలిపారు.బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకటరమణను […]

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోంది.పులివెందులలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సతీష్‌ రెడ్డి ఇవాళ సమావేశమవుతున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని […]

YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మంత్రులు. ఎస్‌ బ్యాంక్ స్కామ్‌ తో మాజీ సీఎం చంద్రబాబుకు లింకులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి పేర్నినాని.చంద్రబాబు తన హవాలా కోసం ఎస్‌ బ్యాంకును ఉపయోగించుకున్నారని, అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు వినియోగించుకున్నారని ఆరోపించారు. ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై కేంద్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని […]

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు.మొత్తమ్మీద ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఈనెల 21న జరగనున్న ఎంపీటీసీ జెడ్సీ ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, […]

ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసగా సంచలన నిర్ణయాలు ఏపీ సర్కార్ ఈనెల 25 వ తేదీన 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఉగాది రోజున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.ఇక ఇదిలా ఉంటె, ఏపీ ప్రభుత్వం పేదల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకుంది.అర్హులైన […]

 జగన్ సొంత జిల్లా కడపలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు.కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఐఎంఆర్ సంస్థ ప్రకటించింది.ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం జగన్ తో ఆ సంస్థ యాజమాన్యం చర్చలు జరిపింది.10 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నట్టు యాజమాన్యం తెలిపింది.   ప్రస్తుతం ఈ స్విస్ కంపెనీ ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్,భారత్‌ తో సహా అనేక దేశాల్లో ఐఎంఆర్ కంపెనీకి […]

March 2020
M T W T F S S
« Feb   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031